Date : 03-09-2021
ఆకివీడు : ఆకివీడు తహశీల్ధార్ ఎన్. గురుమూర్తి రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలో ఉప తహశీల్ధార్ గా పనిచేసిన అయన ఉద్యోగన్నతి పై ఆకివీడు కు తహశీల్ధార్ గా బదిలీ అయ్యారు. ఆయనకు కార్యాలయంలో ఉద్యోగులంతా స్వాగతం పలికారు.