Ads by Google


ఆకివీడు అభివృద్ధి ప్రణాళిక కోసం సమగ్ర సర్వే

Date : 15-04-2021 ఆకివీడు: ఆకివీడు పట్టణంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకోసం ప్రణాలికను సిద్ధం చేసే దిశగా  చర్యలు చేపట్టామని కమిషనర్ బి... thumbnail 1 summary

Date : 15-04-2021


ఆకివీడు: ఆకివీడు పట్టణంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకోసం ప్రణాలికను సిద్ధం చేసే దిశగా  చర్యలు చేపట్టామని కమిషనర్ బి.సాల్మన్ రాజు తెలిపారు. ఆకివీడు 20వార్డుల పరిధి లో  నిర్వహిస్తున్న  డీపీఆర్  సర్వే  పక్రియను  అయన బుధవారం పరిశీలించారు. నగర పంచాయతీగా వర్గోన్నోతి చెందిన ఆకివీడు లో డ్రైనేజీలు,  రోడ్లు,  ట్యాంకుల  నిర్మాణం,  ప్రజల  సౌకర్యార్ధం చేపట్టాల్సిన పనులు, కావాల్సిన స్థలాలు గుర్తింపుపై సమగ్ర సర్వే కొనసాగుతున్నదన్నారు. దీని ఆధారంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని కమిషనర్ చెప్పారు.

Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9 and Google Chrome and Mozilla Firefox
Copyright©2024 All Rights Reserved. Manaakividuinfo.com Website.