పశ్చిమ గోదావరి :జిల్లా లో మూడు కంటైన్మెంట్ జోన్ లను తొలగించినట్టు కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. ఆకివీడు మండలంలోని గుమ్ములూరు, పోలవరంలో వార్డ్ నెంబర్ 7, తణుకు అర్బన్ వార్డ్ నెంబర్ 32, 33లలో జోన్లు తొలగించమని వెల్లడించారు. పాలకోడేరు మండలం విస్సాకోడేరులో బఫర్ జోన్ తొలగించినట్టు తెలిపారు.