Date : 25-05-2020
ఆకివీడు లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఆకివీడు లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఆకివీడు : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన చెర్యలు తీసుకుంటున్నామని ఆకివీడు నగర పంచాయతీ కమిషనర్ కంచర్లపై ప్రభుదాసు తెలిపారు. ఇందులో భాగంగా ఆకివీడు ప్రజల సహాయార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఆకివీడు కంట్రోల్ రూమ్ నెంబర్ 85006 06367 కు ఫోన్ చేయవచ్చన్నారు. ఆకివీడు లో బుధవారం నిర్వహించే వారాంతపు సంత రద్దు చేసినట్టు తెలిపారు.