రైల్వే విద్యుద్దీకరణ పనుల రికార్డు
ఆకివీడు : రైల్వే విద్యుద్దీకరణ పనుల్లో భాగంగా ఆకివీడు రైల్వే స్టేషన్ లో కొత్త రికార్డు ని నెలకొల్పామని ఆర్ వీ ఎన్ ఎల్ సంస్థ మేనేజర్ రమేష్ తెలిపారు. గతంలో ఆర్ వీ ఎన్ ఎల్ నాగపూర్ విభాగం అధికారులు చేసిన 38 షాట్స్ ను అధిగమించి, ఆకివీడు రైల్వే స్టేషన్ పరిధిలో వైరింగ్ పనులు 40 షాట్స్ (18 వేల మీటర్లు వైరు)ను ఒక్కరోజు అమర్చగలిగామని చెప్పారు. ఆర్ వీ ఎన్ ఎల్ గ్రూప్ సి హెచ్ ఎస్ రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది ఎలక్ట్రికల్ అధికారులు, సాంకేతిక నిపుణులతో రెండు వైరింగ్ ట్రైన్ సహకారంతో పనులను పూర్తి చేశామన్నారు.