నరసాపురం నుండి నాగరసోల్ , హైదరాబాద్, ధర్మవరం వెళ్లే మరియు వచ్చే రైళ్ల సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
1.
నాగరసోల్ వైపు
కొత్తగా నియమించిన సమయం ప్రకారం నాగరసోల్ ఎక్సప్రెస్ (ట్రైన్ నెం:17213, 17231) నరసాపురం లో 10:50 నిమిషాలకు బయలుదేరి నాగరసోల్ కి 08:30 నిమిషాలకు చేరుకుంటుంది.
(ఆకివీడు కు 11:40 నిమిషాలకు వచ్చి 11:42 నిమిషాలకు బయలుదేరుతుంది).
నరసాపురం వైపు
నాగరసోల్ ఎక్సప్రెస్ (ట్రైన్ నెం:17231 వయ గుంటూరు) నరసాపురం లో 10:50 నిమిషాలకు బయలుదేరి నాగరసోల్ కి 10:00 గం ల కు చేరుకుంటుంది.
(ఆకివీడు కు 11:40 నిమిషాలకు వచ్చి 11:42 నిమిషాలకు బయలుదేరుతుంది). నరసాపురం వైపు
అలాగే తిరిగి (ట్రైన్ నెం:17214, 17232) నాగరసోల్ లో 11:15 నిమిషాలకు బయలుదేరి నరసాపురం 09:10 నిమిషాలకు చేరుకుంటుంది.
(ఆకివీడు కు 07:18 నిమిషాలకు వచ్చి 07:20 నిమిషాలకు బయలుదేరుతుంది).
2.
హైదరాబాద్ వైపు
2.
హైదరాబాద్ వైపు
నరసాపూర్ ఎక్సప్రెస్ కొత్తగా నియమించిన సమయం ప్రకారం నరసాపూర్ ఎక్సప్రెస్ (ట్రైన్ నెం:17255) నరసాపురం లో 18:55 నిమిషాలకు బయలుదేరి హైదరాబాద్ కి 05:20 నిమిషాలకు చేరుకుంటుంది.
(ఆకివీడు కు 19:47 నిమిషాలకు వచ్చి 19:48 గంటలకు బయలుదేరుతుంది).
నరసాపురం వైపు
నరసాపురం వైపు
అలాగే తిరిగి (ట్రైన్ నెం:17256) హైదరాబాద్ లో 21:30 నిమిషాలకు బయలుదేరి నరసాపురం 07:45 నిమిషాలకు చేరుకుంటుంది.
(ఆకివీడు కు 05:49 నిమిషాలకు వచ్చి 05:50 నిమిషాలకు బయలుదేరుతుంది).
3.
ధర్మవరం వైపు
3.
ధర్మవరం వైపు
నరసాపూర్ టు ధర్మవరం ఎక్సప్రెస్ కొత్తగా నియమించిన సమయం ప్రకారం (ట్రైన్ నెం:17247) నరసాపురం లో 17:20 నిమిషాలకు బయలుదేరి ధర్మవరంకి 09:40 నిమిషాలకు చేరుకుంటుంది.(తిరుపతి: 04:35 నిమిషాలకు చేరుకుంటుంది)
(ఆకివీడు కు 18:17 నిమిషాలకు వచ్చి 18:18 నిమిషాలకు బయలుదేరుతుంది).
నరసాపురం వైపు
అలాగే తిరిగి (ట్రైన్ నెం:17246) ధర్మవరం లో 13:15 నిమిషాలకు బయలుదేరి నరసాపురం 05:10 నిమిషాలకు చేరుకుంటుంది. (తిరుపతి: 18:54 నిమిషాలకు బయలుదేరుతుంది. )
(ఆకివీడు కు 03:18 నిమిషాలకు వచ్చి 03:20 నిమిషాలకు బయలుదేరుతుంది).