*కులాల వారీగా జాబితా సిద్ధం
ఆకివీడు : మే 21. పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మండలంలోని అన్ని గ్రామాలలో ఓటర్ల జాబితాలు ఆయా పంచాయతీ నోటీసు బోర్డులో పెట్టారని ఈవోపీఆర్‌డి సత్యనారాయణ తెలిపారు. 2013 నుంచి 2019 మే 20 తేదీ నాటికి మండలంలో 4,577 ఓటర్లు పెరిగారని తెలిపారు, చిన్న గ్రామాలలో 8 వార్డులు, పెద్ద గ్రామాలలో 12 నుంచి 20వార్డులున్నటు తెలిపారు. మండలంలో కులాల వారీగా ఓటర్లు ఎస్‌సిలు 4,072, ఎస్‌టిలు 578, బీసీలు 31,711, ఓసీలు 21,402 కలిగి ఉన్నారు.
గ్రామాలు
|
పురుషులు
|
స్త్రీలు
|
మొత్తం
|
చినకాపవరం
|
1205
|
1211
|
2416
|
పెదకాపవరం
|
1646
|
1672
|
3318
|
కొల్లపర్రు
|
907
|
893
|
1800
|
సిద్దాపురం
|
1439
|
1374
|
2813
|
ఐ భీమవరం
|
1350
|
1385
|
2735
|
మందపాడు
|
493
|
510
|
1003
|
చేరుకుమిల్లి
|
1475
|
1458
|
2933
|
అప్పారావుపేట
|
499
|
514
|
1013
|
గుమ్ములూరు
|
1134
|
1049
|
2183
|
తరటవ
|
242
|
236
|
478
|
కుప్పనపూడి
|
1528
|
1574
|
3102
|
చిన్నమిల్లిపాడు
|
1046
|
1080
|
2126
|
దుంపగడప
|
2224
|
2265
|
4489
|
రాజులపేట
|
261
|
255
|
516
|
అజ్జమూరు
|
709
|
747
|
1456
|
ఆకివీడు
|
12242
|
13135
|
25377
|
మొత్తం
|
28,400
|
29,358
|
57,758
|