*కొల్లేటి పెద్దింట్లమ్మ జాతర (తీర్థం) మార్చి-7-2019 గురువారం నుండి మార్చి-21-2019 గురువారం వరకు.
*మార్చి- 18-2019 సోమవారం రాత్రి శ్రీ జలదుర్గ, గోకర్ణేశ్వర స్వామి వార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగును
కొల్లేటి పెద్దింట్లమ్మ జాతర (తీర్థం) మహోత్సావాలు మార్చి 7 నుండి ప్రారంభమవుతున్నాయని ఆలయ కార్య నిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. జాతర దుష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు.