Date : 01-Jan-2019
కొల్లేరుకు వలస పక్షుల రాక
కొల్లేరుకు వలస పక్షుల రాక
ఆకివీడు : కొల్లేరు వినువీధుల్లో వివిధ రకాల పక్షులు విహరిస్తున్నాయి. ఏటా జనవరి నెలలో పలు దేశాల నుంచి చేరే ఇవి ఇప్పటికే వచ్చేశాయి. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఈ ప్రాంతం పర్యాటకుల తాకిడి.. పక్షుల కిలకిలా రావాలతో కళకళలాడుతుంది.
ఎర్రకాళ్ళ కొంగ
గూఢ బాతు
చిన్న తెల్లకొంగ
గుడ్డుకొక్కిరాయి
నారాయణ పక్షి
పేపరాయ్
వంటి పలు రకాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. కొల్లేటి పక్షులు ప్రత్యేకంగా కొలనులో ఏర్పాటు చేసిన ఇనుప చట్రాలు, ప్రత్యేక మట్టి దిబ్బలపై, చెట్టు కొమ్మలపై గూళ్లు ఏర్పాటు చేసుకుని సేద తీరుతుంటాయి. ఆకివీడు నుంచి కృష్ణా జిల్లాకి కైకలూరు మండలం ఆటపాక వెళ్తే కొల్లేరు అందాల్ని ఆస్వాదించవచ్చని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.