Date: 01-Jan-2019
ఆకివీడు: ఆకివీడు సెంట్రల్ బాప్టిస్టు చర్చి నిర్మించి 168 సంవత్సరాలు ఫూర్తయ్యాయి. కొల్లేరు ప్రాంతమైన ఆకివీడు ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు పెంచేందుకు 1912లో తొలి సర్పంచ్ రూట్ దొర దీని నిర్మాణానికి కృషి చేసారు. ఇదే ఆలయంలో అప్పట్లో పాఠశాల నిర్వహించేవారు. ప్రస్తుతం ఈ చర్చి ఈస్ట్ ఆకివీడు ఫీల్డ్ కౌన్సిల్లో ఉన్న 64 గ్రామాలకు కేంద్రంగా ఉంది 106 సంవత్సరాల్లో 16 మంది పాస్టర్లు పనిచేశారు. ప్రస్తుతం సంఘ కాపరిగా రెవరెండ్ సీహెచ్ జార్జి వ్యవహరిన్తున్నారు.