Ads by Google


5K Run in Akividu

ఆకివీడు లో 5కే రన్ Date : 06-Jan-2019 వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం : జడ్పి వైస్ ఛైర్మెన్ లలిత దేవి  జన్మభూమి-మాఊరు లో గ్రామాల శుభ్రత... thumbnail 1 summary
ఆకివీడు లో 5కే రన్
Date : 06-Jan-2019

వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం : జడ్పి వైస్ ఛైర్మెన్ లలిత దేవి 
జన్మభూమి-మాఊరు లో గ్రామాల శుభ్రతపై అవగాహనలు


ఆకివీడు : ధ్యానం వ్యాయామంతోనే  సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తారని జడ్పి  ఉపాధ్యక్షురాలు మన్నే లలితాదేవి అన్నారు.  ఆదివారం స్థానిక బాలుర  ఉన్నత పాఠశాల వద్ద "జన్మభూమి మా ఊరు"లో బాగంగా 5కే రన్ తహసీల్దార్ నాగార్జున రెడ్డి జెండా ఊపి ప్రారంబించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలు పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉన్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తారన్నారు.  





ప్రతీ ఒక్కరూ మన ఊరు, మన గ్రామంగా బావించినప్పుడే స్వచ్ఛ ఆకివీడుగా తీర్చిదిద్దడం సాద్యమన్నారు, ప్రజల్లో మార్పు రానంతకాలంలో ప్రజా ప్రతినిధులు. అధికారులు ఎన్ని కార్యక్రమాలు చేపట్టి, ఆనగాహనలు కల్పించిన సమాజంలో మార్పు  కనపడదన్నారు. కొత్త బస్తాండ్ వరకూ ప్రజా ప్రతినిధులు అధికారులు ఉపాధ్యాయులు విద్యార్ధులు 5కే రన్ లో పాల్గొన్నారు.  కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఎంపిడీవో ప్రభాకరరావు, ఎక్సైజ్ సిఐ సతీష్ బాబు, ఎ౦ఈవో రవీంద్ర, పాఠశాల హెచ్‌ఎం కాకర్ల  రాజారాజేశ్వరి, ఉపాధ్యాయులు వెంకటస్వామి, అరవింద్, విజయకుమార్, ప్రసాద్‌ వీఆర్వోలు, పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9 and Google Chrome and Mozilla Firefox
Copyright©2024 All Rights Reserved. Manaakividuinfo.com Website.