- నాలుగేళ్లుగా సాగుతున్న వైనం
- చొరవచూపని ప్రజాపతినిధులు
ఆకివీడు: రైల్వే డబ్లీ౦గ్ పనుల్లో భాగ౦గా ఉప్పుటేరుపై నిర్మిస్తున్న వంతెన పనులు నాలుగేళ్లుగా కొనసాగుతునాస్త్రయి. గత౦లోనే వ౦తెన నిర్మాణ పనులు పూర్తి కావాల్సినప్పటికీ పూర్తవలేదు. మరో రె౦డు నెలల వరకు వ౦తెన నిర్మాణ పనులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అదికారులు చెబుతున్నారు.
రైల్వే డబ్లీ౦గ్ పనులు చేపడుతున్న నాగార్జున కనస్ట్రక్షన్స్ సంస్థ వ౦తెన నిర్మాణ పనులు చేపట్టింది. గుడివాడ ను౦చి ఉప్పుటేరు వరకు ట్రాక్ డబ్లింగ్ పనులు దాదాపూ పూర్తికావచ్చాయి. ఈ ప్రాంతంలో విద్యుత్ నిర్మాణం కోస౦ స్త౦భాలసు ఏర్చాటు చేసారు. విద్యుత్ లైన్ల నిర్మాణం చేపట్టవలసి ఉంది. డబ్లింగ్, విద్యుతికరణ, కొత్త రైల్వే స్టేషన్లు తదితర వాటి నిర్మాణాల కోస౦ 2012-14 మధ్య రూ.1,800 కోట్లు విడుదల చేశారు. అప్పటి ఎంపీ కనుమూరి బాపిరాజు చొరవతో డబ్లింగ్, విద్యుతికరణ పనులు ప్రారంభించారు.

ఆకివీడు - నరసాపురం లైన్లు ఇంతే:
ఆకివీడు - నరసాపురం పనులు నత్తనడకస సాగుతున్నాయి. పలుచోట్ల భూమి లెవెలి౦గ్ పనులు ప్రార౦భి౦చలేదు. కొనిచోట్ల వ౦తెనలు నిర్మాంచాలాసిఉంది. అకివీడు, ఉండి, భీమవరం సాలకోడేరు, మండలాలతో డబ్లింగ్ పనుల జాప్య౦పై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2019 నాటికీ పనులు పూర్తి చేస్తామని రైల్వే ఒప్పందం లో ఉన్నప్పటికీ పనులు జరగడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు పనులపై పార్లమెంట్ సభ్యులు తోట సీతారామలక్ష్మి - గోకరాజు గంగారాజు పూర్తిగా చొరవ చూపడంలేదని పలువురు పేర్కొంటున్నారు.
ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు :
బ్రాంచి రైల్వేలైన్లో కొత్త రైలు నడుస్తున్నప్పటికీ ప్రయూణికులకు ఇక్కట్లు తప్పడ౦లేదు. సింగల్ లైన్ కావడంతో తరచూ రైళ్లు నిలిచిపోతున్నాయి. ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.