ఆకివీడు మండలం లో రెండు వేలు డబుల్ ఎంట్రీ , చనిపోయిన తొలగించని ఓట్లను గుర్తించామని ఎన్నికల సీనియర్ అధికారి కే. సన్నీబాబు అన్నారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో బూత్ లెవెల్ అధికారులతో ఓట్ల వివరాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ డబుల్ ఎంట్రీ , చనిపోయిన తదితర అనుమానాస్పద ఓట్లను గుర్తించి ఆన్ లైన్ లో తొలగిస్తాం అన్నారు. కార్యాక్రమంలో వీఆర్ఓ, వీఆర్ఏ, అంగనవాడి వర్కర్స్ తదితరులు ఉన్నారు.
....ఎన్నికల సీనియర్ అధికారి కే. సన్నీబాబు