Date : 17-DEC-2018
ఆంధ్రప్రదేశ్ కి పెథాయ్ తీవ్ర తుపాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఏపీ లో రాకపోకలు సాగించే పలు 22 ప్యాసింజర్ రైళ్లను సోమవారం రద్దు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. తుపాన్ పై అప్రమత్తంగా ఉండాలని ఎ స్ సీ ఆర్ జీ ఎం వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. రైలు పట్టాలను నిరంతరం గస్తీని కొనసాగించాలన్నారు.
సోమవారం రద్దైన 22 రైళ్ల నెంబర్లు మరియు వివరాలు..
1. ట్రైన్ నెం. 77242, రాజమండ్రి-భీమవరం, డెము ప్యాసింజర్
2. ట్రైన్ నెం. 77237, భీమవరం-రాజమండ్రి, డెము ప్యాసింజర్
3. ట్రైన్ నెం. 77238, రాజమండ్రి-భీమవరం, డెము ప్యాసింజర్
4. ట్రైన్ నెం. 77231, భీమవరం-నిడదవోలు, డెము ప్యాసింజర్
5. ట్రైన్ నెం. 77240, నిడదవోలు-భీమవరం, డెము ప్యాసింజర్
6. ట్రైన్ నెం. 77206, భీమవరం-విజయవాడ, డెము ప్యాసింజర్
7. ట్రైన్ నెం. 77294, రాజమండ్రి-నర్సాపూర్, డెము ప్యాసింజర్
8. ట్రైన్ నెం. 77295, నర్సాపూర్-గుంటూరు, డెము ప్యాసింజర్
9. ట్రైన్ నెం. 77230, గుంటూరు-విజయవాడ, డెము ప్యాసింజర్
10. ట్రైన్ నెం. 77269, విజయవాడ-మచిలీపట్నం, డెము ప్యాసింజర్
11. ట్రైన్ నెం. 67300, విజయవాడ-రాజమండ్రి, మెము ప్యాసింజర్
12. ట్రైన్ నెం. 67295, రాజమండ్రి-విశాఖపట్నం, మెము ప్యాసింజర్
13. ట్రైన్ నెం. 67244, విశాఖపట్నం-కాకినాడ పోర్టు, మెము ప్యాసింజర్
14. ట్రైన్ నెం. 67242, కాకినాడ పోర్టు-విజయవాడ, మెము ప్యాసింజర్
15. ట్రైన్ నెం. 67221, విజయవాడ-తెనాలి, మెము ప్యాసింజర్
16. ట్రైన్ నెం. 67222, తెనాలి-గుంటూరు, మెము ప్యాసింజర్
17. ట్రైన్ నెం. 67225, గుంటూరు-తెనాలి, మెము ప్యాసింజర్
18. ట్రైన్ నెం. 67226, తెనాలి-విజయవాడ, మెము ప్యాసింజర్
19. ట్రైన్ నెం. 67227, విజయవాడ-తెనాలి, మెము ప్యాసింజర్
20. ట్రైన్ నెం. 67228, తెనాలి-గుంటూరు, మెము ప్యాసింజర్
21. ట్రైన్ నెం. 67296, విశాఖపట్నం-రాజమండ్రి, మెము ప్యాసింజర్
22. ట్రైన్ నెం. 67241, విజయవాడ-కాకినాడ పోర్ట్, మెము ప్యాసింజర్