పాడుపడిన విద్యుత్ స్తంభాల స్థానంలోనే కొత్తవాటిని ఏర్పాటు చేసేందుకు ట్రాన్స్ కో డిపార్ట్మెంట్ అధికారులు చర్యలు తీసుకున్నారు. స్థాని...
6:16:00 PM
పాడుపడిన విద్యుత్ స్తంభాల స్థానంలోనే కొత్తవాటిని ఏర్పాటు చేసేందుకు ట్రాన్స్ కో డిపార్ట్మెంట్ అధికారులు చర్యలు తీసుకున్నారు. స్థానిక పంచాయతీ వీధి లో గురువారం పలు పాడుపడిన స్తంభాలను తొలగించారు. ఆకివీడు గ్రామంలో 1వ వార్డు నుంచి 4వ వార్డు వరకు సుమారు 20 ఇనుప, సిమెంట్ స్తంభాలను తొలగించినట్లు సంబంధిత కాంట్రాక్టర్ దాసరి శ్రీనివాస్ చెప్పారు.పాడుపడిన ఇనుప, సిమెంట్ స్తంభాలతో పాటు అవసరమైన చోట్ల కొత్త స్తంభాల్ని ఏర్పాటు చేసేందుకు ట్రాన్స్ కో అంగీకరించిందిఅన్నారు .
Copyright©2024 All Rights Reserved. Manaakividuinfo.com Website.